Jump to content

User talk:Vasavadatta Ramana Kamarajugadda

Page contents not supported in other languages.
From Wikipedia, the free encyclopedia


శ్రీమతి కామరాజుగడ్డ వాసవదత్త రమణ కథ,నవల,నాటక రచయిత్రి, టీవీ పరిచయకర్త,రేడియో గ్రేడెడ్ కళాకారిణి ప్రధాన కార్యదర్శి,శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ అసిస్టెంట్ మేనేజర్ ,తెలంగాణా బెవేరేజేస్ కార్పొరేషన్, హైదరాబాద్

sridattaorg@gmail.com


ప్రముఖ టి.వి,రేడియో,సినీ,రంగస్థల దర్శకులు, నటులు, నాటక ప్రయోక్త, కీర్తి పురస్కార గ్రహీత శ్రీ ఎం.వి రామారావు, శ్రీమతి హైమావతి దంపతులకు డిసెంబర్ 12 నాడు జన్మించి, పుట్టి పెరిగింది పోస్ట్ గ్రాడుయేషన్ డిప్లోమో వరకు చదివింది అంతా హైదరాబాద్ లోనే.


తూర్పు గోదావరి జిల్లా ‘మల్లాం’ గ్రామకరణం, స్వాతంత్ర సమరయోధులు,పౌరాణిక, రంగస్థల నటులు, పురాణ ప్రవచకులు, పితామహులు శ్రీ మల్యాల వియ్యరాజుగారు తెలుగు సాహిత్యం పట్ల మక్కువ కలిగించారు. రేపల్లె, గుంటూరు జిల్లా శ్రీ కామరాజుగడ్డ బాబురావుగారు, శ్రీమతి గిరిజ సీతారావమ్మగారి మెట్టినింటి ఆశీస్సులతో,శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు శ్రీవారు శ్రీ కామరాజుగడ్డ రమణగారి అత్యంత సమన్వయ సహాయ సహకారాలతో దశాబ్ద కాలానికి పైగా వివిధ రంగాలలోని ప్రముఖులకు యేటేటా పురస్కారాలు ప్రధానం చేస్తూ సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.


అతిధిగా, వక్తగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో విరివిగా పాల్గొoటున్నారు.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు&ప్రాచ్య భాషావిభాగ నేతృత్వంలో వాసవదత్త రమణ సాహిత్యం మీద పి.ఎచ్.డి పరిశోధన.


టివిలో పరిచయకర్తగా వందలాది సాహిత్య కార్యక్రమాలు, సాహితీ ప్రముఖుల పై కొన్ని డాక్యూమెంటరీలు, ఈ వారం అతిధి, దూరదర్శన్ సంచాలకులతో ముఖాముఖీ, న్యాయవాదులతో న్యాయసలహాలు లైవ్ కార్యక్రమాలు నిర్వహించారు. రేడియోలో వందలాది నాటకాలలో పాల్గొనడమే కాకుండా రేడియోకు వ్రాసిన వందకు పైగా కధానికలు, నాటకాలు, హాస్యనాటికలు, రూపకాలు, బాలల కధలు, బాలల నాటికలు ప్రసారం కాబడ్డాయి. ‘కనువిప్పు’,‘కలిసిన మనసులు’రెండు నాటకాలు దూరదర్శన్ లో ఒక గంట ప్లే గా ప్రసారమైయ్యాయి.

Music Vasavadatta Ramana Kamarajugadda (talk) 08:27, 12 July 2022 (UTC)[reply]

ORIGIN

[edit]

12 .12 పుట్టి, పెరిగింది, పోస్ట్ గ్రాడుయేషన్ అంతా హైదరాబాద్ లో,తెలంగాణ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ మేనేజర్  గా ఉద్యోగం.


హైదరాబాద్ లో కాన్వెంట్లలోనే  చదువుకున్నా, చిన్నపట్నుంచి తెలుగు భాష పట్ల మమకారం కలుగ చేసినది పితామహులు కీ.శే. శ్రీ మల్యాల వియ్యరాజుగారు (19.12.1901-31.12.1990),మల్లాo గ్రామం, పిఠాపురం మండలము,తూర్పుగోదావరి జిల్లా కరణం, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, పండితులు, పురాణ ప్రవచకులు,ఆయుర్వేద వైద్యులు ,రంగస్థల, సినీనటులు. పద్య, పౌరాణిక నటులు,దర్శకులు.


తల్లిగారైన కీ.శే, శ్రీమతి మల్యాల హైమావతి గారు (17.11.1942-03.09.1997) హైదరాబాద్ లో ప్రముఖ రేడియో కళాకారిణి, అనేక నాటక,సంగీత కార్యక్రమాలతో పాల్గొన్నారు, వారు చిన్నతనం నుంచే  భగవద్గీత పఠనంలో కాకినాడలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు.


తండ్రి గారు కీ.శే శ్రీ ఎం.వీ. రామారావుగారు (11.8.1937-11.02.2011) 1955 నుంచి హైదరాబాద్ లో  స్థిరనివాసం ఏర్పరుచుకుని ఎలక్ట్రిసిటీబోర్డు DE గా, 60 ఏళ్లు రంగస్థల దర్శకుడుగా, నటుడిగా, నాటకప్రయోక్తగా, నాటక రచయితగా, న్యాయ నిర్ణేతగా, రేడియో, టీవీ, సిని కళాకారులుగా కళామ తల్లి సేవలో నాటకరంగానికి అంకితమైన ప్రతిభాశాలి. నాటకాలు,నాటికలు, 100 కు పైగా సినిమాలు, 45 ఏళ్లు రేడియోలో ఏ గ్రేడ్ ఆర్టిస్టుగా, 35 ఏళ్ళు పైగా దూరదర్శన్లో ఏ గ్రేడ్ ఆర్టిస్టుగా మొత్తం మీద సుమారు 1000 నాటక/నాటికలు, రంగస్థలంలో ప్రదర్శించి ఎన్నెన్నో పురస్కారాలు పొందిన విశిష్ట నటులు. తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కార గ్రహీత.


భర్త శ్రీ కామరాజుగడ్డ రమణ గారు ఐటీ సహాయ మేనేజర్ గా పదవి విరమణ చేసి, శ్రీ దత్త సంస్కృతిక సంస్థ అధ్యక్షులుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూన్నారు. జీవన మార్గదర్శకులు, సహాయ సహకారాలు అందిస్తూ తోడునీడగా వెన్నంటి నిలుస్తున్నారు. ఇద్దరు కుమారులు శ్రీ కె.కార్తీక్ B.Tech,MS, మరియు శ్రీ కె.అనిరుద్ B.Tech,MS అమెరికాలో ఉద్యోగాల లో ఉన్నారు.


Vasavadatta Ramana Kamarajugadda (talk) 08:31, 12 July 2022 (UTC)[reply]

PUBLICATIONS

[edit]

ప్రచురణలు:

2006లో  తొలి కథ " అరుగు" తో మొదలు ప్రముఖ తెలుగు పత్రికలలో 150కి  పైగా కధలు, రెండు ధారావాహికలు సంధ్యారాగం,లక్ష్యం, ఒక తమిళ అనువాద  కధ, ఒక ఆంగ్ల అనువాద కధల పుస్తకం వెరసి ఏడు పుస్తకాలుగా కధల సంకలనాలు, నవలలు ప్రచురింప బడ్డాయి.

v ఒంటరి నక్షత్రం       -  2009  చిన్న కధల సంకలనం

v వెలుగు రేఖలు       -  2011  చిన్న కధల సంకలనం

v స్వాగతం                -  2012  చిన్న కధల సంకలనం

అంతరాలు             -  2016  చిన్న కధల సంకలనం

v సంధ్యారాగం          -  2010  ధారావాహిక నవల

లక్ష్యం                 -  2013  ధారావాహిక నవల

v ట్రిబ్యూట్               -  2015 ఆంగ్ల అనువాద కధల సంకలనం.

  Vasavadatta Ramana Kamarajugadda (talk) 08:31, 12 July 2022 (UTC)[reply]

AWARDS AND FELICITATIONS

[edit]

బహుమతులు సన్మానాలు  :

Ø  ‘కంటిరెప్పకధకు 1.8.2008 స్వాతి వార పత్రిక కధల పోటీలలో  Rs.5,000/- నగదు బహుమానం.

Ø  ‘పరివర్తనకధకు 29.1.2014 నవ్య వార పత్రిక కధల పోటీలలో Rs.5,000/- నగదు బహుమానం.

Ø  నివాళికధకు వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికావారు నిర్వహిచిన తెలుగు రచయిత్రుల అంతర్జాతీయ పోటీలో Rs.5,000 /- బహుమానం, 21.11.2010 ఆంధ్ర ప్రభలో ప్రచురణ. త్యాగరాయ గాన సభలో సత్కారం.

Ø  ‘ఏడు అడుగులు’  కథకు 1.11.2015 ఈనాడు  ఆదివారం పత్రిక పోటీలో మూడవ కన్సోలేషన బహుమతి.

Ø  ‘నిర్బయకధకి 1.10.2015 ‘భూమిక  కదల పోటీలో Rs.3,000/- బహుమానం,పుచ్చలపల్లి సుందరయ్య హాల్ లో  సత్కారం.

Ø  ‘సాన్నిహిత్యం’ కథకు 26.8.2016 స్వాతి వార పత్రిక సరసమైన కధల పోటీలో Rs 10,000/- నగదు బహుమానం.

Ø  ‘మేలు కొలువు  కధకు 7.10.2016 స్వాతి వార  పత్రిక హాస్య కథల పోటీలో Rs.10,000/- నగదు బహుమానం.

Ø  ‘అద్భుతమైన వరంకథకు 27.4.2018 స్వాతి వార పత్రిక సరసమైన కధల పోటీలో Rs 10,000/- నగదు బహుమానం.

Ø  విజయతీరంకథ 1.7.2017 నెలవంక పత్రిక ప్రచురణ. త్యాగరాయ గానసభ లో 25.02.2018 న ‘కలహంస’ పురస్కారంతో సత్కారం.

Ø   ‘వెలుగు రేఖలు” కదల సంకలనం ఆరాధన సంస్థ వారు నిర్వహించిన పోటీలో రెండవ బహుమతి ,త్యాగ రాయగానసభలో సత్కారం.

Ø  ‘తన దాకా వస్తేకధ తమిళంలోకి అనువాదమై, “మంజరితమిళ పత్రికలో  “చుజాద్రితినం” కధ పేరుతో 2013లో  ప్రచురింపబడింది.

Ø   ‘ఎనిమిదో అడుగుకధ మహిళా రచయిత్రులు  ఎయిడ్స్ మీద సంకలనపరిచిన "ఆశాదీపం" పుస్తకంలో ప్రచురణ.

Ø  ‘ ‘ఉగాది పురస్కారం’ తో సచ్చితానంద కళా పీఠం వారు 18.3.2018న త్యాగరాయ గానసభ లో సత్కారం.

Ø ‘ అభిషేకంకధకు  యద్దనపూడి సులోచన రాణి  కథల పోటిలలో ప్రత్యేక బహుమానం. 1.7.2019  లో  సంచిక వెబ్ సైట్ లో ప్రచురణ.

Ø  లేఖిని సంస్థ వారిచే త్యాగరాయ  గాన సభలో14.8.2019  నాడు ‘యద్దనపూడి సులోచనారాణి స్మారక పురస్కార’ ప్రధానం,సత్కారం.

Ø  ‘తల్లి వేరుకధకు  షోయబుల్లాఖాన్ కథల పోటిలలో ప్రత్యేక బహుమతి.  21.7.2019 నాడు నవ తెలంగాణ పత్రికలో ప్రచురణ .

Ø  ‘ఉత్తమ రచయిత్రి’గా “రచనా శిల్పి” బిరుదు తో  వైసర్ మూర్తి సంస్థ వారు 25.11.2019 నాడు త్యాగ రాయగానసభలో సత్కారం.

Ø  ‘వీడ్కోలు’ కధకు  2020 విశాలాక్షి మాస పత్రిక కథల పోటిలలో రెండవ Rs.5,000/- నగదు బహుమతి  .

Vasavadatta Ramana Kamarajugadda (talk) 08:33, 12 July 2022 (UTC)[reply]

RADIO & TELEVISION

[edit]

రేడియో: -

ఆకాశవాణిలో హైదరాబాద్ లో "బి హై “ గ్రేడ్ ఆర్టిస్ట్ గా, రచయిత్రి గా  దాదాపు 40 ఏళ్ళుగా  వందలాది కార్యక్రమాలు చేయడం జరిగింది.

Ø నాటకాలు/నాటికలు.

Ø  పిల్లల కధలు, నాటికలు,కధానికలు

Ø  చర్చలు / రూపకాలు.

Ø  ప్రముఖ వ్యక్తులు మరియు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై వ్రాసిన నాటికలు మరియు రూపకాలు.

Ø తెలుగు సాహిత్యం ,సామాజిక నాటకాలు, స్త్రేల కార్యక్రమాలు, ఆరోగ్య కార్యక్రమాలు,ఇంటర్వ్యూలు, మానవ వికాసం సైన్స్ సీరియల్స్

దూరదర్శన్ : -

1986 నుంచి హైదరాబాద్ టీవీ తో గత 35 సంవత్యరాలుగా పరిచయకర్తగా , కంపీరర్ గా, వందలాది కార్యక్రమాలు నిర్వహణ.

Ø సామాజీక , మహిళా ఆధారిత కార్యక్రమాలు

Ø ఈ వారం అతిధి కార్యక్రమాలు

Ø జాబులు జవాబులు - దూరదర్శన్ డైరెక్టర్ తో లైవ్ కార్యక్రమం  

Ø న్యాయ సలహాలు లాయర్స్ లైవ్ ప్రోగ్రామ్స్, ప్రముఖ న్యాయవాదులతో వివిధ సమస్యలు గురించి చర్చ , ఫోన్ ఇన్  కార్యక్రమం

Ø  సాహిత్య కార్యక్రమాలలో సాహితీ ప్రముఖులతో  ఇంటర్వ్యూలు.

Ø  టెలి స్కూల్ కార్యక్రమాలు, వివిధ టాక్ షోస్

Ø  ఆరోగ్య కార్యక్రమాలు

Ø డాక్యూమెంటరీలు

Ø  రచయిత్రిగాకనువిప్పుమరియుకలిసిన మనసులురెండు నాటకాలు దూరదర్శన్ లో ఒక గంట ప్లే గా ప్రసారమైనవి.

Ø  స్క్రిప్ట్ రైటర్ గా ఇతర ప్రతేక్య కార్యక్రమాలు


  Vasavadatta Ramana Kamarajugadda (talk) 08:34, 12 July 2022 (UTC)[reply]

OTHER CONTRIBUTIONS

[edit]

ఇతర రంగాలు:

Ø  1977 లో హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభలలో "కన్యాశుల్కం" నాటకంలో బాల కళాకారిణిగా పాత్ర పోషణ.ప్రశంసా పత్రం.

Ø  సామాజిక,సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలలో గౌరవ అతిధిగా పాల్గొనడం,తెలుగు సంస్కృతి మరియు సాహిత్యం అభివృద్ధికి విశేష కృషి.

Ø  శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ యొక్క స్థాపక ప్రధాన కార్యదర్శిగా దశాబ్ద పై కాలంగా ఏటేటా వివిధ రంగాలలో ప్రముఖులకు పురస్కారాలు ప్రధానం చేయడం,సాహిత్య, సాంస్కృతిక,సాంఘిక సేవా కార్యక్రమాలను నిర్వహిoచడం జరుగుతోంది.

బ్లాగ్            : http://vasavadattaramana.blogspot.in  మరియు   http://sridattaorg.blogspot.com

పుస్తకాలు     : ఆన్ లైనులోనులోను మరియు అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలోను రచయిత్రి పుస్తకాలు లభించును. Vasavadatta Ramana Kamarajugadda (talk) 08:36, 12 July 2022 (UTC)[reply]

Hello, and welcome to Wikipedia. A tag has been placed on User:Vasavadatta Ramana Kamarajugadda requesting that it be speedily deleted from Wikipedia. This has been done under section U5 of the criteria for speedy deletion, because the page appears to consist of writings, information, discussions, and/or activities not closely related to Wikipedia's goals. Please note that Wikipedia is not a free web hosting service. Under the criteria for speedy deletion, such pages may be deleted at any time.

If you think this page should not be deleted for this reason, you may contest the nomination by visiting the page and clicking the button labelled "Contest this speedy deletion". This will give you the opportunity to explain why you believe the page should not be deleted. However, be aware that once a page is tagged for speedy deletion, it may be deleted without delay. Please do not remove the speedy deletion tag from the page yourself, but do not hesitate to add information in line with Wikipedia's policies and guidelines. If the page is deleted, and you wish to retrieve the deleted material for future reference or improvement, then please contact the deleting administrator, or if you have already done so, you can place a request here. Hey man im josh (talk) 11:44, 12 July 2022 (UTC)[reply]

i am Contesting this speedy deletion Vasavadatta Ramana Kamarajugadda (talk) 14:22, 25 August 2022 (UTC)[reply]
it is in Wikipedia policies Vasavadatta Ramana Kamarajugadda (talk) 14:23, 25 August 2022 (UTC)[reply]

August 2022

[edit]

Information icon Hello, and welcome to Wikipedia. We appreciate your contributions; however, it appears you may have written a Wikipedia article, or a draft for a Wikipedia article, about yourself. Creating an autobiography is strongly discouraged – please see our guideline on writing autobiographies. If you create such an article, it may be deleted. If what you have done in life is genuinely notable and can be verified according to our policy for articles about living people, someone else will probably create an article about you sooner or later (see Wikipedians with articles). If you wish to add to or change an existing article about yourself, you are welcome to propose the changes by visiting the article's talk page. Please understand that this is an encyclopedia and not a personal web space or social networking site. If your article has already been deleted, please see: Why was the page I created deleted?, and if you feel the deletion was an error, please discuss this with the deleting administrator. Thank you. Escape Orbit (Talk) 14:29, 25 August 2022 (UTC)[reply]