Jump to content

User talk:Bathukammasambaralu

Page contents not supported in other languages.
From Wikipedia, the free encyclopedia

తెలంగాణా రాష్ట్ర ప్రజల సాంస్కృతిక ప్రతీకగా ‘బతుకమ్మ’ జాతర చాలా ప్రసిద్ధి చెందింది. ఈ పండుగను ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి మొదలుకుని తొమ్మిది రోజులపాటు జరుపుకుంటారు. దసరా పండుగకు రెండురోజుల ముందు ఈ బతుకమ్మ జాతరను నిర్వహించుకుంటారు. ఈ పండుగ చాలావరకు సెప్టెంబరు లేదా అక్టోబర్ నెలలలో జరుపబడతాయి. అదేవిధంగా దసరా పండుగ కూడా కలిసి రావడంతో ఈ రెండు పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఇందులో బతుకమ్మ పండుగ మాత్రం తెలంగాణ వాళ్లకు మాత్రమే చాలా ప్రత్యేకమైంది. ఈ పండుగ శీతాకాలంలో తొలిరోజులలో రావడం వల్ల వాతావరణం పూలతో, నీటితో కొలువై వుంటుంది. అలాగే రకరకాల పండ్లు, పూలు కూడా ఈ కాలంలోనే చాలావరకు వీస్తాయి. ముఖ్యంగా ఇందులో బంతి, చేమంతి, వర్ధనం లాంటి చాలా ముఖ్యమైనవి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ఈ రంగురంగుల పువ్వులతో బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఈ జాతరకు సంబంధించి కొన్ని పురాన కథనాలు కూడా వున్నాయి. http://bathukammasambaralu.org/

Start a discussion with Bathukammasambaralu

Start a discussion