Jump to content

User:Yatakarla Mallesh

From Wikipedia, the free encyclopedia

YATAKARLA MALLESH, Sr. Journalist, V6 news, Hyderabad...యాటకర్ల మల్లేష్ ది కేశపల్లి గ్రామం.. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం..25 జూలై 1964లో గంగు-ఈదుల్ల మల్లయ్యలకు జన్మించాడు.. కన్నతండ్రి ఈదుల్ల మల్లయ్య మరణించడంతో స్కూల్ లో ఐదవ తరగతికి స్వస్తీ చెప్పాడు.. కానీ.. స్వర్గీయ అర్గల్ గోవర్దన్ సలహాతో ఏడవ, పదవ, ఇంటర్, డిగ్రీ, ఎంఏ ఎగ్జామ్స్ రాసి ఉత్తీర్ణుడయ్యాడు.. అతని తండ్రి ఈదుల్ల మల్లయ్య ఆనారోగ్యంతో 1979లో డిచ్ పల్లి విక్టోరియా హాస్పిటల్ లో మరణిస్తే.. అప్పటి నుంచి కష్టాలను.. సమస్యలను ఎదుర్కుంటూ ముందుకు వెళ్లుతున్నాడు..* ఇంటి పెద్ద ఈదుల్ల మల్లయ్య అనారోగ్యంతో మరణించడంతో 1979లో సారా దుకాణంలో నెలకు 70 రూపాయల వేతనంతో కొత్త జీవితం ప్రారంభించాడు.. ఆ తరువాత విజయవాడ సారా డిపోలో 1980లో ఆఫీస్ బాయ్ గా ఏడాది పాటు నెలకు 160 రూపాయల వేతనంకు పని చేసాడు.. కానీ.. స్వయంగా పని చేస్తే ఇంకా ఎక్కువగా డబ్బులు సంపాదించవచ్చని భావించి తిరిగి స్వగ్రామం కేశపల్లి వచ్చి బాల్య మితృడు వెంకటేశ్ గౌడ్ తండ్రి చిన్న రామాగౌడ్( మాజీ సర్పంచ్) వద్ద తాడి, ఈత చెట్లు గీయడం నేర్చుకున్నాడు.. అప్పటి వరకు బతుకడానికి, కుటుంబాన్ని పోషించడానికి ఆర్థిక ఇబ్బందులతో బాధ పడ్డాడు.. కానీ.. గీత కార్మికుడిగా 16 ఏళ్లకే పని చేయడం ప్రారంభించడంతో ఆర్థిక సమస్యలు దూరమయ్యాయి.. డబ్బులు సంపాదించాలంటే.. తప్పుడు పనులు చేయాలని చదివిన చదువులు చెప్పడంతో 1983లో స్మగ్లర్ వద్ద బీరు, బ్రాందీ తక్కువ ధరకు తీసుక వచ్చి ఎక్కువ ధరకు అమ్మి బాగా లాభ పడ్డాడు.. నిజానికి 1983లో ప్రజలను బీరు, బ్రాందీ, తెల్లకల్లుతో ప్రజలను మోసం చేసి నెలకు 15 వేల రూపాయలు సంపాదించాడు.. * అతనికి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ నాయకుల పరిచయంతో అతని జీవితం కొత్త అధ్యాయానికి తెరదీసింది.. మల్లేష్ చదివిన విప్లవ సాహిత్యం అతనిలో చాలా మార్చు తీసుకవచ్చింది.. 1983లో చదివిన ’జనపదం‘ నవలతో మూఢనమ్మకాలను నమ్మకుండా అయ్యాడు. ’అమ్మ‘ లాంటి నవల అన్యాయాలను చేయద్దని బోధించింది.. పేద ప్రజలకు అన్యాయం జరుగకుండా కేశపల్లిలో నవోదయ యువజన సంఘం ఏర్పాటు చేసి వ్యవస్తాపక అధ్యక్షుడిగా గల్స్ ఎజెంట్ ఓడ్డెన్నను నిలదీపి నలుగురు బాధితులు తడ్పకల రాజన్న, బైరి సాయన్న, చాల శంకర్, రాజన్నలకు న్యాయం చేయడానికి ఆ ఊరిలో పంచాయతీ నిర్వహించాడు.. బాధితుల వద్ద తీసుకున్న డబ్బులు ఇవ్వాలని తీర్పు చెప్పాడు.. కానీ.. ఆ ఎజెంట్ ఓడ్డెన్న తన బంధువు పోలీస్ పటేల్ సహాయంతో మల్లేష్ ను అరెస్ట్ చేయించి డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఏడు గంటలు లాకప్ లో ఉంచారు.. మొదటి సారిగా 19 ఏళ్లకే న్యాయం కోసం లాకప్ లో గడిపిన మల్లేష్ జీవితంలొ మరిచి పోలేని సంఘటన. ఆ తరువాత.. తప్పులు చేసి డబ్బులు సంపాదించవద్దని భావించిన అతను.. బీరు, బ్రాందీ, సారా అమ్మడం మాని వేసాడు.. ఆ తరువాత దేశాయ్ బీడీ కంపెనిలో మునిమ్ గా పని చేసాడు.. * అప్పటికే పత్రికలు చదివే మల్లేష్ మాత్రం భిన్నంగా ఆలోచించడం మొదలు పెట్టాడు.. ఎక్కడో జరిగే వార్తలు పేపరోళ్లకు ఎలా తెలుస్తాయోనని తెల్లారి పత్రికలలో వార్తలు ఎలా వస్తాయని ఆలోచించాడు.. కానీ.. అనుకోకుండా 25 జూన్ 1985లో నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి ప్రాంతానికి ఉదయం విలేకరిగా సెలక్ట్ కావడంతో అతని జీవితంలో కొత్త మలుపు తిరిగింది.. సమాజంలో జరిగే సంఘటనలను వార్తలు రాయడంతో అతని జీవితం మరో మలుపు తిరిగింది.. ఆ తరువాత ఆంధ్రజ్యోతిలో ఆర్మూర్ విలేకరిగా విధులు నిర్వహిస్తున్నప్పుడు అతని జీవితంలో మరిచి పోలేని సంఘటన జరిగింది.. నక్సల్స్-పోలీసుల మధ్య వార్తలు రాసి చివరకు మల్లేష్ పోలీసుల హిట్ లిస్ట్ లోనికి వెళ్లాడు.. జూలై 1987లో సీఐ లింగారెడ్డిని ఆర్మూర్ లో నక్సల్స్ హత్య చేయడంతో పోలీసులు మల్లేష్ ను అనుమానించారు.. నక్సల్స్ తో మల్లేష్ కు సంబంధం ఉందని భావించిన పోలీసులకు అతని కోసం గాలించడం ప్రారంభించారు.. పోలీసులకు చిక్కకుండా మూడు నెలలు ఆజ్ఞాతంలో తిండికి లేక.. అడ్రసు ఎవరికి తెలియకుండా గడిపాడు.. * చివరకు మల్లేష్ 1987 నవంబర్ లో దుబాయ్ వెళ్లాడు.. దుబాయ్ బర్తవీ జనరల్ కంట్రాక్ట్ కంపెనీలో ఆఫీస్ బాయ్ గా పని చేసాడు.. నైట్ డ్యూటీ వాచ్ మెన్ గా పని చేస్తూ.. బాత్ రూమ్ లలో లాట్రీన్ లు కూడా క్లీన్ చేసాడు.. 20 నెలలు దుబాయ్ లో పని చేసిన మల్లేష్ డిసెంబర్, 1989 తిరిగి నిజామాబాద్ వచ్చాడు.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సల్స్ కు లొంగుబాటుకు పిలుపు నిచ్చారు.. ఆ సమయంలో జర్నలిస్ట్ విజయానంద్ సహాయంతో ఎస్ పి రఘవీర్ ప్రసాద్ మీనాను కలిసాడు.. అప్పటికే సీఐ లింగారెడ్డిని హత్య చేసిన నక్సల్స్ బెంగుళూర్ లో అరెస్టు కావడంతో మల్లేష్ కు ఆ హత్యతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు భావించారు.. అప్పటి నుంచి తిరిగి నిజామాబాద్ టౌన్ రిపోర్టర్ గా వార్త దినపత్రికలో పని చేసాడు.. అటు తరువాత ఆర్మూర్ లో తిరిగి వార్త విలేకరిగా పని చేయడంతో కొత్త జీవితం ప్రారంభమయ్యింది.. * మల్లేష్ జీవితం జర్నలిజంతో ముడి పడ్డాది.. 1985 లో ప్రారంభమైన జర్నలిజం ప్రాస్థానంలో ఉదయం, ఆంద్రజ్యోతి, వార్త, సూర్య దినపత్రికలతో పాటు స్టూడియో (ఎన్), ఐ-న్యూస్ లలో చాలా కాలం పాటు పని చేసాడు.. వీ6 న్యూస్ ప్రారంభం నంచి సీనియర్ జర్నలిస్టుగా పని చేస్తున్నాడు.. హైదరాబాద్ కేంద్రంగా మానవీయ కథనాలు చేసి జర్నలిజంకు న్యాయం చేస్తున్నాననే భావనతో ఉన్నాడు..* మల్లేష్ కష్టాలు, సుఖాలలో భార్య లలిత తోడుంది.. ఆమె భార్య కావడం నిజంగా అదృష్టమనుకుంటాడు అతను.. లలిత-మల్లేష్ ల కుమారుడు ఉదయ్ కిరణ్ సిబిఐటిలో బిటెక్ ఫస్ట్ ఇయర్.. కూతురు మల్లిక హైదరాబాద్ ఎవి కాలేజ్ లో డిగ్రీ చదివిన తరువాత సివిల్స్ లో కోచింగ్ తీసుకుంటుంది.. మల్లిక ఐపీఎస్ కావాలని కోరిక.. * జూన్ 2015 వస్తే.. జర్నలిజంలో మల్లేష్ అనుభవం 30 ఏళ్లు.. 25 జూలై 2015 వస్తే మల్లేష్ వయస్సు యాభై ఏళ్లు.. ప్రస్తుతం వీ6 న్యూస్ చానల్ లో సీనియర్ జర్నలిస్టుగా పని చేస్తున్నాడు..*- యాటకర్ల మల్లేష్, సీనియర్ రిపోర్టర్, వీ6 న్యూస్, హైదరాబాద్.. సెల్: 949 222 5111


User: Yatakarla Mallesh From Wikipedia, the free encyclopedia

YATAKARLA MALLESH, Sr. Journalist, V6 news, Hyderabad ... .. Nizamabad district jakran yatakarla MALLESH the kesapalli Palli village mandalam25 Gangulu-idulla Mallaiah was born in July 1964 .. kannatandri idulla Mallaiah died School in the fifth grade, said svasti .. but .. Late argal govardan advice seventh, tenth, Inter, Degree, MA passed written exams .. Mallaiah unhealthy idulla his father in 1979, died in the ditch Palli Victoria Hospital .. .. Since then struggle to face problems vellutunnadu ahead .. * idulla Mallaiah big house, died of illness in 1979, Sarah Rs 70 per month salary, and started a new life in the shop .. After that Sarah Vijayawada depot office boy in 1980 to Rs 160 per month for a year and went to work vetananku .. but .. if the work itself is believed to be able to make more money mitrdu Venkatesh Goud father's childhood home and small kesapalli ramagaud (former sarpanch) at the palm, palm trees .. Until then, consider drawing skills, foster family suffered financial problems .. but .. line worker at the age of 16, began to work on economic issues remained to do the wrong things .. .. read sampadincalante money for education In 1983, when at Smuggler's beer, brandy, at a lower cost to produce and sell them for a higher price was very beneficial .. In fact, in 1983, the people of beer, brandy, tellakalluto betrayed the people and earned Rs 15 thousand per month .. * him to the center of Nizamabad district of the CPI (ML) nyudemokrasi With the introduction of the leaders of a new chapter in his life .. MALLESH teradisindi read the lyrics of his most revolutionary change .. In 1983 tisukavaccindi read 'janapadam' novel became superstitions beliefs. 'Mother', such as the injustices of the novel teaches ceyaddani .. kesapallilo NAVODAYA ​​prevent unfair to the poor people of the Youth Commission and the President of the Gulls vyavastapaka agents oddennanu niladipi tadpakala soul of the four victims, bairi sayanna, many Shankar, to do justice to the soul of the village panchayat held up at the victim's money .. said to give judgment .. but .. the agents oddenna MALLESH with the help of his cousin, police arrested Patel made a ditch Palli seven hours in the police station and put in a lock-up .. for the first time at the age of 19 years for justice in the lock-up photo of the incident MALLESH jivitanlo to lose. After that .. sampadincavaddani thinks he has the money to make mistakes .. beer, brandy, Sarah ceased selling .. then went to work as munim company BD Desai .. * MALLESH read in the papers already started to think differently .. it's going to happen somewhere to peparollaku But come to think of how the news media, tellari telustayonani .. .. suddenly on the morning of June 25, 1985, in the village of Nizamabad district ditch Select reporter as his life takes a new turn of events that take place in the society's writing .. Another turning point in his life .. After that andhrajyotilo reporter functions ARMOOR to lose his life while maintaining the photo's written between the police, the incident took place .. Naxal-hit list of police MALLESH finally went into .. siai lingareddini in July 1987, when police killed by Maoists in ARMOOR MALLESH .. Maoists suspected of being linked to MALLESH with the police for his galincadam .. cikkakunda to the police without knowing who spent three months ajnatanlo feed or email address .. .. * .. Dubai to Dubai in November 1987 by the end of the MALLESH bartavi General Contract .. The company has also worked as an office boy working as a night-duty watch men .. Bath latrin in the room was also clean .. MALLESH've been working in Dubai for 20 months in December, 1989, he came back to Hyderabad .. NTR chief at the time of the call to surrender to the Maoists broke .. At that time, with the help of journalist vijayanand S. Prasad Meena met raghavir P .. already siai lingareddini who was killed by the Maoists were arrested in Bangalore MALLESH to the murder, police found no association .. Since then return to the Nizamabad town newspaper reporter, went to work as a news reporter at the news back in ARMOOR work .. and then .. * MALLESH life with the opening of a new life in journalism Opened in 1985, journalism raw paddadi .. prasthananlo morning, andrajyoti, news, newspapers, along with Sun Studio (N), i-News went to work for a long time in the beginning .. V6 nanci news articles by senior journalist working .. Hyderabad-based manual journalistm cestunnanane have the sense of justice .. * MALLESH difficulties, the comforts of fine todundi wife .. She was the wife of adrstamanukuntadu he is really the son Uday Kiran .. fine-MALLESH .. daughter Mallika sibiaitilo B.Tech First Year College Degree in Hyderabad after reading Evy will be coaching in Civils Mallika .. .. * June 2015, when the desire to become IPS .. .. July 25, 2015, when 30 years of experience in journalism MALLESH MALLESH fifty years of age .. V6 news channel is currently working in a senior journalist .. * - yatakarla MAL ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^


డాక్టర్ కేశవరెడ్డి జీవితం అంధరికి ఆధర్శం.. అతనిలాంటి మంచి మనస్సు.. అగుపించదు ఈ సమాజంలో.. వైద్యాన్నివ్యాపరంగా మార్చి కోట్లు ఆర్జిస్తున్నా.. ఆ కోణంలో ఆలోచించని పేదల డాక్టర్ కేశవరెడ్డి.. చిత్తూర్ జిల్లాలో అగ్రకులంలో పుట్టి.. వైద్య వృత్తి చేపట్టి.. అతి సామాన్యురాలిని ఆధర్శ వివాహం చేసుకున్న గొప్ప వక్యి.. ప్రతి క్షణం సమాజంలోని ఆవస్థలను చూసి అసహ్యంచుకునే డాక్టర్.. కలంను ఆయుధంగా మార్చి.. కథలు.. నవలు రాసి.. ఎన్నో అవార్డులు అందుకున్న మహానీయుడు అతను.. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి విక్టోరియా హాస్పిటల్ లో కుష్టు రోగులకు వైద్య సేవలందించి వాళ్లకు ఆరాధ్య దైవంగా నిలిసాడతను.. అతను రాసిన నవలలు కొన్ని పన్నెండు బాషలలో ప్రచురితమయ్యాయంటే.. అతని కలం బలం ఎంతో ఆలోచించండి.. స్నేహ సోసైటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో ఎయిడ్స్ పెషేంట్లకు వైద్య సేవలందించడం డాక్టర్ కేశవరెడ్డి సేవ దృక్పదానికి నిధర్శనం.. 1975లో బానిసలు.. నవలతో ప్రారంభించిన రచన.. మునెమ్మ వరకు అతని నవలలు ప్రాచుర్యం పొందినవే.. అతను అదవిని జయించాడు నవలలా.. డాక్టర్ గా పేద ప్రజల హృదయాలలో నిలిసారు.. ఆనారోగ్యంతో భీష్ముడిలా అంపశయ్యపై పడుకున్న డాక్టర్ కేశవరెడ్డి ఆరోగ్యవంతుడు కావాలని మనసారా కోరుకుంటున్నాను.. - యాటకర్ల మల్లేష్, సీనియర్ జర్నలిస్టు, వీ6 న్యూస్, హైదరాబాద్.. సెల్: 949 222 5111